జిల్లా భాజపా అధికార ప్రతినిధి ప్రత్యేక పూజలు

0
85

తాజా కబురు జగిత్యాల:అయోధ్య లో రామ మందిర భూమి పూజ సుముహూర్తాన జగిత్యాల అభయాంజనేయ స్వామి దేవాలయం లో బుధవారం భాజపా జిల్లా అధికార ప్రతినిధి చిలకమర్రి మదన్ మోహన్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ లోకకళ్యాణార్థం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here