జిల్లా అదనపు ఎస్పీ కె. సురేష్ కుమార్ కు నాన్ క్యాడర్ ఎస్పీ గా పదోన్నతి

0
47

-పదోన్నతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ సింధు శర్మ
జగిత్యాల తాజా కబురు: జిల్లా అదనపు ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న కె. సురేష్ కుమార్ కు నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. ఈ సందర్భంగా నాన్ క్యాడర్ ఎస్పీ జిల్లా ఎస్పీ సింధు శర్మను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎస్పీ, అదనపు ఎస్పీకి పదోన్నతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్ప గుచ్చం అందించారు. పదోన్నతి బదిలీ లో భాగంగా రాష్ట్ర డిజిపి కార్యాలయంకు ఆయన బదిలీ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here