తాజాకబురు కోరుట్ల ప్రతినిధి పిట్టల రాజేశ్: జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల ఆధ్వర్యంలో..ఫ్రెండ్స్ స్టార్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.గ్రామ యువత స్వచ్చందంగా వచ్చి 56 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారు,ఈ సందర్బంగా రక్త దానం చేసిన వారికి లయన్స్ క్లబ్ తరుపున ప్రశంస పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధమ్మ బీమారెడ్డి,ఉప సర్పంచ్ లాస్య-రాము, వార్డ్ మెంబెర్స్, తిరుపతి గౌడ్,TRS యూత్ గ్రామ అధ్యక్షులు దుంపల ప్రదీప్,లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంచాల జగన్,కొమ్ముల జీవన్ రెడ్డి,గుంటుక మహేష్,పొలాస రవీందర్,జక్కని ధనుంజయ్,పంచిరి నరేష్ ,ఫ్రెండ్స్ స్టార్ యూత్ అధ్యక్షులు భోగ శేఖర్, కార్యదర్శి మర్రిపల్లి,చంద్ర శేఖర్, ,గ్రామ యువత కటుకం రాములు,వాసాల ఆనంద్, శివకూమార్, సురేష్ పాల్గొన్నారు.
Home సామజిక వార్తలు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం పురస్కరించుకుని,పైడిమడుగులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..