తాజా కబురు హైదరాబాద్: జాతీయ ఆదర్శ ఉపాధ్యాయురాలి గా ఎంపికైన హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన ఉపాధ్యాయురాలు వుమ్మాజి పద్మ ప్రియ గణితంలో ప్రభుత్వ విద్యార్థులు ముందంజలో ఉండేలా కృషి చేస్తున్నందున ఆమె ఉత్తమ జాతీయ ఉపాధ్యాయిని గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మర్యాదపూర్వకంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాలతో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులే దేశభవిష్యత్తు నిర్మాతలని, భావి పౌరులను దేశ సైనికులు గా మార్చే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని అన్నారు.ఇదే స్ఫూర్తితో మరింతగా బోధనా రంగంలో కృషి చేయాలని ఆకాంక్షించారు.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...