జయమ్ వెల్ఫెర్ సొసైటి అధ్వర్యంలో మాస్కులు,శానిటైజర్లు పంపిణీ..

0
211

తాజా కబురు కోరుట్ల: కరోనా రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో కోరుట్లకు కు చెందిన జయమ్ వెల్ఫెర్ సొసైటి అధ్యక్షుడు వంగ ప్రభాకర్ రహాదారి వెంబడి వెళ్లెవారికి కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపట్ల అవగాహాన కల్పించారు.జయమ్ వెల్ఫెర్ సొసైటి అధ్వర్యంలో మాస్క్ లు,శానీటైజర్లు పంపిణీ చేశారు, ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో దినసరి కూలీలు పనులకు వెళ్లే వారిని గుర్తించి మాస్కులు శానిటైజర్ లను పంపిణీ చేశామని ప్రతి ఒక్కరూ స్వీయనియంత్రణ పాటిస్తూ పనులు చేసుకోవాలని సామాజిక దూరమే ప్రజల శ్రేయస్సు ఎంతో మేలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో
జయమ్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగ ప్రభాకర్ మరియు అధ్యక్షుడు కృష్ణ చంద్ర సేనాపతి వరుణ్ తేజ్ ఇత్యలా లక్ష్మణ్ చాడ శివ వర్ధన్,వేణుగోపాలస్వామి ఆలయ పూజారి సేనాపతి ప్రవీణ్ జయం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here