జగిత్యాల లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన

0
96

జగిత్యాల తాజా కబురు: రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం మరియు L.R.S విధానం కు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ జిల్లా అధ్యక్షులు బజోజీ భాస్కర్,నియోజకవర్గ ఇంచార్జి ముదిగంటి రవీందర్ రెడ్డి.ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బాజోజి భాస్కర్ మరియు నియోజకవర్గ ఇంచార్జి ముదిగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆశపెట్టి పేదలను దోపిడీ చేయడమే కాకుండా L.R.S పేరుతో ప్రజలను దోచుకొంటుందని నియంతృత్వ టీఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ నీ గద్దె దించేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులూ ఏసిఎస్ రాజు , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా మహిళా అధ్యక్షురాలు అరవ లక్ష్మి, వార్డ్ కౌన్సిలర్ గుర్రం రాము, కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ రాజేంద్ర ప్రసాద్, కిషన్ మోర్ఛ అధ్యక్షులు కొడిపెళ్ళి గోపాల్ రెడ్డి, బీజేపీ కోశాధికారి దశరథ్ రెడ్డి, OBC అధ్యక్షులు కొక్కు గంగాధర్, మత్స్య ప్రధాన కార్యదర్శి దివాకర్, మేడిపల్లి మండల అధ్యక్షులు ముంజ శ్రీనివాస్, రాపర్తి రాజు , బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అముడ రాజు BJYM అధ్యక్షులు కిషోర్ సింగ్, BJYM ప్రధాన కార్యదర్శులు బిట్టు, జ్ఞనేశ్శ్వర్ ,ఉపాధ్యక్షులు కుర్మాచలం సతీశ్, బొద్ధుల గజేందర్, BJYM కోశాధికారి జిత్తవెనీ అరుణ్, సీనియర్ నాయకులు మడిషెట్టి మల్లేశం , పవన్ సింగ్ , లక్ష్మారెడ్డి, నాయకులు వీరబతిని అనిల్, ఉమేష్ , కొత్తవడా రాజేష్, అరుణ సై , AD యువసేన సభ్యుడు జాంబుక శివ తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here