జగిత్యాల రూరల్ సీ.ఐ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

0
356

నాణ్యత ప్రమాణాల లోపం…
కాంట్రాక్టర్, పర్యవేక్షక అధికారి ‘నిర్లక్ష్యం’ తోనే ….యువకుడు ప్రాణాలు కోల్పోయాడు…

తాజా కబురు జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ యధావిదంగా….

తేది. 25,06, 2020 రోజున ఉదయం అందాదా 11.00 గంటలకు రాయికల్ పట్టణం రామాజిపేట
వైపు పోవు ఆర్ & బి. రోడ్డు తూర్పు వైపున ఉన్నటువంటి నివాసిత ప్రాంతానికి చెందిన Chanda SiddarthaS/o Ramesh. ఇంటి నుండి రాయికల్ గ్రామము వైపు పోవటానికి Moter cycle తో కేవలం 100 కి.మీటర్ప్రయాణించేలోపు, ఎదురుగా వచ్చిన Moter Cycle డీకొనటంతో,సంభవించిన ప్రమాదంతో, తగు వైద్య సహాయనిమిత్తం జగిత్యాలకు తరలించే లోపు మరిణించటం యావత్ కుటుంబాన్ని తీవ్ర దు:ఖానికి గురిచేసిందనిచెప్పక తప్పదు. ఇట్టి ప్రమాదకర సంంఘటన P.S.Raikal గారు FIRNo.146గా నేరము నమోదు చేసి విచారణ చేయుచున్నారు.

ఇట్టి ప్రమాదానికి సంభందించిన వార్త మరుసటి రోజుదిన పత్రికలలో నేను గమనించి 27-06-2020,
రోజున మృతుని కుటుంబాన్ని ఓదార్చుటకు పరామర్శ నిమిత్తం వారిని కలువగా, వారున్నటువంటి తీవ్ర దు:ఖంలో,ఇట్టి ప్రమాదం జరుగటానికి ప్రధానమమైన కారణం సంఘటనా స్థలంలో ఉన్నటువంటి Road Cuttingఅని పేర్కొనటముతో నేను స్వయంగా, అట్టి సంఘటన స్థలాన్ని పరిశీలించి వాస్తవంగా, మిషన్ భగీరథ కార్యక్రమానికి చెందినటువంటి Pipe Line, Road Crossing నిమిత్తం చేయబడినటువంటి Road Cuttingయదాపూర్వ స్థితికి చేర్చుటకు పూడ్చటంలో భాగంగా చేయ బడినటువంటి Cement Concrete Filling దానికితగిన Water Curing లేకపోవటంతో నాణ్యతా ప్రమాణాలు లోపించి , Road Cutting Filling రోడ్ కు ఇరువయిపుల పూర్తిగా తొలిగిపోయి, కేవలం కొంతమేరకు స్వల్పంగా ఉండటముతో, ఎదురుగా వచ్చే Two wheler RoadCutting Jumping ,ను తప్పు కోవటానికి Moter Cycle ప్రయాణము మళ్ళింపు చేయుటకు ప్రయత్నించుట సహజము.

నేను సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించటముతో, నాకు తోచిన Observation కు అనుగుణంగా ఎదురుగా వచ్చే Moter Cycle, Road Cutting Jumping లను తప్పించుటకు ప్రయత్నము చేయు క్రమంలో ఎదురుగా వచ్చి, డీకొనినట్టు గోచరిస్తున్నది.కావున ఈ పరిస్థితులలో ఇట్టి Moter Cycle ప్రమాద సంఘటనకు కారణమైనటువంటి Road Cutting Filling నాణ్యత ప్రమాణాలు లోపించుట మూలాన దానికి బాద్యులైనటువంటి సంబందిత Contracator మరియు
అట్టి పనులకు సంబందించిన పర్యవేక్షణ అధికారి నిర్లక్ష్యం, మూలాన నిరు పేద వర్గాలకు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులలో ఆదిశలో కూడ విచారణ జరిపించి చట్టపరంగా తగుచర్యలు తీసుకుంటూ భవిష్యత్తులో నైన ఈ విధమైన Contracator నిర్లక్షం మూలాన ప్రమాదాలు జరుగకుండ తగు చర్యలు చేపట్టగలరని మనవి.

 ధన్యవాదములతో…

  టి . జీవన్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here