జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాలవత్ బుజ్జిబాయ్ అనె మహిళ బావిలో దూకి ఆత్మహత్య..

0
97
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాలవత్ బుజ్జిబాయ్ అనె మహిళ బావిలో దూకి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండా గ్రామానికి చెందిన మాలవత్ బుజ్జిబాయ్ అనె (45) సంవత్సరాల మహిళ ఈ రోజు అదె మండలం యామాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహాత్యకు పాల్పడింది, అయితె మాలవత్ బుజ్జిబాయ్ భర్త గత కొద్ది రోజుల క్రితం మరణించాడు, అప్పటినుండి ఇద్దరు పిల్లలతో జీవిస్తుంది, మొదటి కొడుకు ఈ మద్య కాలంలోనె గల్ఫ్ దేశం నుండి వచ్చాడు, ఇంట్లో ఏమైందో తెలియదు కానీ తన చిన్న కొడుకైన మాలవత్ అరవింద్ ను తీసుకుని యామాపూర్ శివారులోని వ్యవసాయ బావివద్దకు వెళ్లింది, తాను బావిలో దూకి ఆత్మహాత్యకు పాల్పడింది, సంఘటన స్థలంతో తల్లీకొడుకుల చెప్పులు ఉన్నట్టు పోలిసులు గుర్తించారు, బుజ్జిబాయ్ మ్రుతదేహాన్ని వెలికితీశారు,బావిలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల నీటిని కరెంటు మోటర్ల ద్వారా బయటకు తీస్తున్నారు, తల్లీతో పాటు కొడుకు కూడా బావిలో దూకాడా లేడా అన్నది ఇంక తెలియరాలేదు, బాబు కోసం పోలిసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here