జగిత్యాల జిల్లాలో పాజిటివ్ కేసు,ముంబాయి నుండి‌ వచ్చిన వ్యక్తి పాజిటివ్

0
206

జగిత్యాల జిల్లాలో పాజిటివ్ కేసు,ముంబాయి నుండి‌ వచ్చిన వ్యక్తి పాజిటివ్..

తాజకబురు ప్రతినిధి జగిత్యాల: జగిత్యాల జిల్లా లో పాజిటివ్ కేసు నమెదు అయింది,మల్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి గత‌ కొంతకాలం ముంబాయి నుండి స్వగ్రామానికి వచ్చాడు, అయితె ఆరోగ్యం బాలేకపోతె ఆసుపత్రి లో టెస్టులు చేశారు కరోనా లక్షణాలు కనబడటంతో పరీక్షలు నిర్వహించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా ప్రకటించారు,గతంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు ఉండగా ఐసోలేషన్ లో ఉంచగా నెగెటివ్ గా వచ్చింది,ఇప్పుడు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమెదు అయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here