చిట్టాపూర్ లో పేకాట స్థావరాలపై దాడి

0
34

మల్లాపూర్ తాజా కబురు క్రైమ్: మండలపోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన సమాచారము మేరకు ఎస్.ఐ రవీందర్ తమ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 7 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ₹11,040/- రూపాయలను,7 మొబైల్ ఫోన్స్ ను,5 బైక్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వారి అందరి పై కేస్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here