గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే

0
167

రాయికల్ తాజా కబురు: మండలంలోని భూపతిపూర్, ఇటిక్యాల గ్రామల్లో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమి పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ పనులలో భాగంగా కాలువల పూడికతీత పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జాధవ్అశ్విని ఎంపీపీ సభ్యురాలు సంధ్య-సురేందర్ నాయక్,మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,వైస్ఎంపీపీ మహేశ్వర రావు,సర్పంచ్ లు జక్కుల చంద్రశేఖర్, సామల్ల లావణ్య వేణు ఉప సర్పంచ్ వేణు,శేఖర్, ప్రా.వ్య.స.సంఘము చైర్మన్లు ముత్యం రెడ్డి,మల్లారెడ్డి ,ఎం.పి.ఒశ్రీనివాస్, ఎ.పి.ఓ రాజేందర్, నాయకులు సాయ గౌడ్, వేణు, తిరుపతి,కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి,స్వామి రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here