గోవిందారం అంగన్వాడి కేంద్రం లో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కరండ్ల మధుకర్ చే చిన్నారులకు వారి తల్లిదడ్రులకు పౌష్టికాహార వస్తువులు అందజేత..

0
148

గోవిందారం అంగన్వాడి కేంద్రం లో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కరండ్ల మధుకర్ చే చిన్నారులకు వారి తల్లిదడ్రులకు పౌష్టికాహార వస్తువులు అందజేత..

మేడిపల్లి మండలం గోవిందారం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం లో పోషణ అభియాన్ కార్యక్రమంలో బాగంగా సర్పంచ్ కరండ్ల మధుకర్ చే ప్రభుత్వం అందిస్తున్నటువంటి పౌష్టికాహార వస్తువులు అయన కందిపప్పు బియ్యం కోడిగుడ్లు చిన్నారులకు మరియు వారి తల్లిదండ్రులకు అందించి అదేవిధంగా గర్భిణీలకు పాలు మరియు పప్పుధాన్యాలు అందించడం జరిగింది.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ప్రభావం కారణంగా నిత్యం వండి అందించే పౌష్టికాహారం ఇప్పుడు చిన్నారులకు వారి తల్లికి నేరుగా అందించాలని సూచన మేరకు ఈ యొక్క వస్తువుల పంపిణీ చేయడం జర్గుతుందని ఈ విధంగా ప్రజల ఆరోగ్యాని దృష్టి లో పెట్టుకుని ప్రభుత్వం ఇలా పంపిణీ చేస్తున్నందున ప్రజలు lackdown పకడ్బందీగా పాటించి కొరన వైరస్ కి దూరంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పేసరి అన్నపూర్ణ, గంగవ్వ మరియు చిన్నారులు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here