గుడుంబా స్థావరాలపై…ఎన్పోర్స్ మెంట్ అధికారుల దాడులు..

0
129

తాజా కబురు రాయికల్ రూరల్:మండలంలోని తాట్లవాయి, లోక్య నాయక్ తండా, రాజ్ నగర్ గ్రామాల్లో శనివారం గుడుంబా స్థావరాలపై ఎన్పోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో కరీంనగర్ ఎన్ఫోర్స్మెంటు, టాస్క్ఫోర్స్ అధికారులు పాల్గొన్నట్లు జగిత్యాల ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here