గుడుంబా పట్టివేత

0
95

తాజా కబురు జగిత్యాల రూరల్: మండలంలోని గుల్ల పేట వద్ద ఎక్సైజ్ అధికారుల వాహనాలు తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంపై 11 లీ” గుడుంబా తరలిస్తుండగా స్వామి అనే వక్తిని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here