గుడుంబా తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

0
159

రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్ నుండి భూపతిపూర్ రహదారి లో శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా టూ వీలర్ పై ఓ వ్యక్తి గుడుంబా తరలిస్తుండగా పట్టుకొని అతని వద్ద నుండి 5 లీటర్ల గుడుంబా, టూ వీలర్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ శాఖ ఎస్ఐ సరిత తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here