తాజా కబురు కోరుట్ల:గుంలాపూర్ కార్టూనిస్ట్ పరమేశ్వర్ కు విశ్వగురు “వరల్డ్ రికార్డ్” ప్రశంస కార్టూనిస్ట్ పరమేశ్వర్ కి అంతర్జాతీయ గుర్తింపు కరోనా వ్యాప్తి వ్యాధి అవగాహన మరియు తీసుకోవలసిన జాగ్రత్తలపై వందలాది కార్టూన్లు వేస్తూ అవగాహన కల్పిస్తున్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామానికి చెందిన వుశకోల పరమేశ్వర్ కు విశ్వగురు అంతర్జాతీయ స్థాయిలో వినూత్న కార్యక్రమాలను ప్రోత్సాహించి ప్రశంస పత్రాలను అందించే సంస్థ.
ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యాదోలు రాంబాబు కరోనపై అవగాహన కల్పించే కార్టూనిస్ట్ పరమేశ్వర్ గీసిన కార్టూన్లు ప్రజలను విశేష అవగాహన కల్పించి అందరిని చైతన్యపరిచే విదంగా ఉన్నాయని.అభినందిస్తూ ప్రశంస పత్రాన్ని అందజేశారు ఒక ప్రపంచ స్థాయి సంస్థ చే గుర్తింపు ప్పొందిన కార్యదర్శి పరమేశ్వర్ ను తెలంగాణ కార్టూనిస్ట్ ల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జాకీర్ హుస్సేన్ వేముల రాజమౌళి తో పాటు ప్రముక కార్టూనిస్ట్ లు గుంలాపూర్ ప్రజలు అభినందించారు.