గుండుపిన్నుపై మహాత్ముడి నడక…బంగారు విగ్రహాన్ని తయారు చేసిన జగిత్యాల సూక్ష్మ కళాకారుడు..

0
117
N.Nagireddy Raghupathi
N.Nagireddy Raghupathi

తాజాకబురు జగిత్యాల:కళకు కాదేది అనర్వం అన్నట్టు కళకారులు ఎప్పటికప్పుడు తమ కళనైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు, మఖ్యంగా దేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో మహానుభావులను తమ కళతో తమలోన ఉన్న దేశ భక్తిని చాటుకుంటారు, జగిత్యాల కు చెందిన ప్రసిద్దిగాంచిన గుర్రం దయాకర్ జాతిపిత మహాత్మాగాంధి జన్మదినం సందర్బంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేయ్యటానికి గుండుపిన్నుపై 0.27 మిల్లి గ్రాములతో ఆయన విగ్రహాం తయారు చేశారు, ఈ తయారికి ఆయనకు 12 గంటల సమయం పట్టిందని తెలిపాడు, దయాకర్ గతంలో ఎంతోమంది విగ్రహాలను తయారు చేసి ఎందరివో మన్నలను పొందాడు, ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు…ఇప్పుడు శాంతి మార్గంలో నడిచి దేశానికి స్వాతంత్ర్యం అందించిన మహాత్మ గాంధీ విగ్రహాం పలువురి ఆకట్టుకుంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here