గుంటుపల్లి లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

0
82

తాజా కబురు సిద్దిపేట రూరల్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను వర్గల్ మండలం గుంటుపల్లి గ్రామంలో శుక్రవారం జడ్పిటిసి బాలమల్లు యాదవ్ చేతుల మీదుగా దాదాపు ఒక లక్ష ఇరవై వేేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పి ఎస్ సి సి చైర్మన్ రామకృష్ణారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, సర్పంచ్ హనుమంతు రమేష్, ఉపసర్పంచి మల్లేష్ ,వీర గౌడ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here