గాలివాన భీవత్సవం కూలీన రైసుమిల్లు రేకులు,రూ కోటి రూపాల ఆస్తి నష్జం…

0
765

గాలివాన భీవత్సవం కూలీన రైసుమిల్లు రేకులు,రూ కోటి రూపాల ఆస్తి నష్జం…

తాజకబురు న్యూస్ ప్రతినిధి కోరుట్ల: అకాల వర్షం రైతుల నే కాదు రైతు పండించిన పంటలను ధాన్యం రూపంలో స్టోరేజీ చేసె రైసుమిల్లులకు కూడా నష్టం వాటిల్లెవిధంగా చేస్తుంది.గాలీవాన‌ బీభత్సంతో జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ శివారులో ఉన్న విగ్నేశ్వర రైస్ మిల్ పైకప్పు కూలి తీవ్ర నష్టం వాటిల్లింది మధ్యాహ్నం వరకు వాతావరణంలో ఎలాంటి మార్పులు కనిపించకున్నా ఒక్కసారిగా గాలి అధికంగా రావడం తో రైసుమిల్లు పై కప్పు రేకులు కూలిపోయాయి,బచ్చ శ్రీనివాసు కు చెందిన ఈ రైసు‌మిల్లు ఆస్తి నష్టం విలువ సుమారు కోటిపైనె ఉంటుందని అంచన.రైసు‌మిల్లుకు ఈ మద్యనె వరికొనుగోలు కేంద్రాలనుండి తరలించిన దాన్యం సంచుల్లో నీరు చేరింది, అలాగె రేకుల షెడు కూలటంతో దాన్యం సంచులు పగిలిపోయి నష్టం వాటిల్లిందని రైసుమిల్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here