గల్ఫ్ భరోసా దీక్ష

0
452

బెహరాన్ తాజా కబురు: గల్ఫ్ కార్మికుల ఘర్ వాపసీ ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి అనే
డిమాండ్ తో శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు గల్ఫ్భ రోసా దీక్ష చేపట్టాలని తెలంగాణ గల్ఫ్
వర్కర్స్ జెఎసి పిలుపు మేరకు గల్ఫ్ భరోసా దీక్షలో నేను సైతం కరోనా మహమ్మారి నుండి గల్ఫ్ దేశాలకు
వెళ్లిన వారిని ఇండియాలో తమ స్వస్థలాలకు చేరే వరకు ప్రభుత్వలు మద్దతుగా భరోసా ఇవ్వవలసిన
సమయం ఇదే అని గల్ఫ్ బాధితులు కరోనా మహమ్మారి దృశ్య స్వదేశానికి చేరుకుంటున్న వారికి ఎలాంటి
ఖర్చులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరిఐనదని కాదని, గల్ఫ్ దేశాలలో కరోనా బారినపడి తెలుగు వారి మరణాలు సంభవిస్తున్న సమయంలో ప్రభుత్వలు కఠిన చర్యలు తీసుకోవాలని గల్ఫ్ కార్మికుడు సిద్ధు గౌడ్ బమ్రోయిన్ నుండి ఒక ప్రకటన లో తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here