గల్ఫ్ కార్మికుల అవగాహాన వేదిక సౌదీ అధ్యక్షుడి కుటుంబాన్ని పరమార్శించిన GWAC అధ్యక్షుడు..

0
13

తాజకబురు :జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన బడుగు లక్ష్మణ్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా,విషయం తెసుకున్న GWAC అధ్యక్షుడు దోనికేని కృష్ణ ,వారి కుటుంబ సభ్యులను ఈ రోజు పరమార్శించారు,కుటుంబానికి అన్నీ రకాల అండగా ఉంటామని తెలిపారు,ఆయన వెంట GWAC జగిత్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బత్తుల తిరుపతి, ఖానాపూర్ GWAC ముఖ్య కార్యవర్గ సభ్యుడు రాజేంధర్,భూమేష్,వెంకటేష్,గ్రామ కమిటీ సభ్యులు సిరికొండ శ్రీనివాస్,బోగ నవీన్,నాగారాజు,సుదర్శన్, విష్ణు, శశి తదితరులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here