గణనాధున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

0
64

జగిత్యాల తాజా కబురు: పట్టణంలోని ద్వారక నగర్లో గోల్డెన్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకున్ని మంగళవారం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.కరోనా విపత్కర సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ నిర్వాహకులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించటం అభినందనీయమని,పట్టణంలో కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ప్రతిఒక్కరు జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్,లావణ్య ప్రవీణ్,గట్టు సతీష్,భోగ ప్రవీణ్, కాశెట్టి తిరుపతి, నిర్వాహకులు గట్ల వంశీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here