కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు జరిపించాలని వినతి

0
180

రాయికల్ టౌన్ తాజా కబురు: ఈ నెల 22 నాడు పట్టణంలోని ఓ వ్యక్తి కి కరోనా వైద్య పరీక్షలు జరుపగా అతనికి కరోనా పాజిటివ్ రాగ అతనితో సన్నిహితంగా ఉన్న వారందరికీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు జరిపించాలని లేనిచో వారిని ప్రత్యేక క్వారైటైన్ కు తరలించాలని శనివారం ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరుపున తహసీల్దార్ మహేశ్వర్ కు వినతి పత్రం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here