కోవిడ్ బారీన పడిన జర్నలిస్టు లకు అండగా నిలిచిన ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ..

0
108

జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టు లు..

జగిత్యాల తాజా కబురు: జిల్లాలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లోని జర్నలిస్టు లు విధి నిర్వహానలో కరోనా బారీన పడి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ దృష్టికి తీసుకురాగా, సకాలంలో స్పందించి, పదిరోజుల్లో వారి బ్యాంకు ఖాతా లో 20వేల రూ/- జమచేశారు. జర్నలిస్టుల కోసం తమ వంతుగా అండగా నిలబడిన ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు TUWJ-H143 రాష్ట్ర ప్రదాన కార్యదర్శు మారుతి సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు,గంగుల‌ రాంగోపాల్, అర్గనైజింగ్ సెకెరెట్రి బిజిగిరి శ్రీనివాస్,జగిత్యాల జిల్లా ప్రింట్ మీడియా అధ్యక్షుడు శికారి రామకృష్ణ,ఎలాక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు దొమ్మాటి అంజు గౌడ్ లకు జర్నలిస్టులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here