కోరుట్ల లో రియల్ హీరో సోనూసూద్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు…

0
76

కోరుట్ల సోనూసూద్ ఫాన్స్ అసోసియేషన్
ఏర్పాటు..

తాజాకబురు కోరుట్ల: కరోనా కష్టకాలంలో రియల్ హీరోగా సమాజానికి ఎంతగానో సేవా చేస్తున్న ప్రముఖ నటుడు, సామాజిక వేత్త సోనూసూద్ చేస్తున్న సామాజిక సేవల పట్ల ఆకర్షితులై(కోరుట్ల సోనూసూద్ ఫాన్స్అ సోసియేషన్)ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మిట్టపెల్లి వెంకటరమణ మరియు సంఘ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనూసూద్ ను ఆదర్శంగా తీసుకుని కోరుట్ల పట్టణంలో సామాజిక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈసమావేశంలో పోతుగంటి విజయ్, యండి.ఇస్మాయిల్, గొల్లపల్లి శ్రీనివాస్, పొట్టల మురళి, వంశీ, గణేష్,వేముల శ్రీనివాస్,ఏనుగందుల రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here