కోరుట్ల లో ప్రభుత్వ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు

0
120

కోరుట్ల తాజా కబురు:కరోనా లక్షణాలు ఉన్నవారు, కరోనా సోకిన వారితో ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నవారు విధిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరుట్ల తహసీల్దార్ నడిమెట్ల సత్యనారాయణ ప్రజలకు సూచించారు జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా తహసీల్ కార్యాలయ, ఎంపీడీవో కార్యాలయ, సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బందికి సోమవారం తమ కార్యాలయ ఆవరణలో ఐలాపూర్ గ్రామా పిహెచ్సి సిబ్బంది సహకారంతో కరోనా టెస్టుల శిబిరం ఏర్పాటు చేసి తాను టెస్టు చేయించుకోవడమే కాకుండా సుమారు 70 మందికి కరోనా టెస్టులు జరిపించినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here