కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో ఘొర రోడు ప్రమాదం నలుగురు మృతి..

0
49

ఘొర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో అర్థరాత్రి ఘొర రోడు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు…

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన గడికందుల శ్రీనివాస్ , కారు డ్రైవర్ గా పనులు చేస్తాడు, అయితె శ్రీనివాస్ బామ్మర్ధి కోరుట్ల కు చెందిన చంద్రమోహాన్ గల్ఫ్ వెళుతున్నాడని  తన కారు లో జగిత్యాల లో బసు ఎక్కించేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారులో ఆగి ఉన్న లారీని డీ కొట్టటం తో కోరుట్లకు చెందిన కొత్తూరి చంద్రమోహన్ బార్య రమాదేవి,ఎడాదిన్నర బాలుడు చరణ్( ఐదు ఏళ్లు),మరో చిన్నారి శాన్వి శ్రీ(పదిహేను నెలలు) తో పాటు మల్లాపూర్ కు చెందిన గడికందుల శ్రీనివాస్ బార్య లత మృతి చెందారు. వీరితోపాటు ప్రయాణిస్తున్న శ్రీనివాస్,శ్రీనివాస్ కొడుకు సృజన్,కూతురు శృతి సీరీయస్ గా ఉన్నారు, హైదరాబాదు వరకు వెళ్లిన చంద్రమోహాన్ విషయం తెలుసుకొని తిరిగివచ్చాడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here