కోరుట్ల తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళ డిగ్రీ కళశాలలో 75 మంది విద్యార్థులకు కరోనా పాజివివ్..

0
22
TAJA

కోరుట్ల అయ్యప్ప గుట్ట దగ్గర గల ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలు 75 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ..

కరోనా ఉద్రుతి మళ్లీ పెరుగుతుంది, కరోనా ప్రభావం తగ్గుతుంది అని యదెచ్చగా తిరుగుతున్నారు జనాలు, కానీ ఆ మహామ్మారి మనమద్య నుండి ఇంకా వెళ్లలేదని తెలుసుకోలేకపోతున్నారు తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అయ్యప్ప గుట్ట ప్రాంతంలోని సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలలో చదువుతున్న వివిధ గ్రామాలకు చెందిన 295 మంది విద్యార్థినిలకు ఈ రోజు  కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగా 75 మంది విద్యార్థినిలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది,దీంతో విద్యార్థినులను స్వస్థలాలకు పంపిస్తున్నారు, ప్రభుత్వం అందించిన కరోనా కిట్ అందించి హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించినట్టు అదికారులు తెలుపుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here