కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు కరోనా పాజిటివ్..

0
51
తాజాకబురు
తాజాకబురు

తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కరోనా బారీన పడ్డాడు, ఆయన మొన్న హైదారాబాద్ లో జరిగిన టిఆర్.యస్ ప్లీనరీ కార్యక్రమంలో పాల్గోన్నారు,కార్యక్రమం ముగిసిన తర్వాత ఇంటికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆనారోగ్యం చేసింది, రెండు రోజుల పాటు తీవ్రమైన జ్వరం ఉండటంతో గురువారం కోవిడ్ పరీక్షలు నిర్వహించారు, ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది, తనతో ప్లీనరీ కార్యక్రమానికి వచ్చిన, తనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు,ప్రస్తుతానికి విద్యాసాగర్ రావు ఇంటిలో హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here