కోరుట్లలో అయ్యప్పగుట్ట కరోనా కేంద్రంలో కరోనా నిభందనలు గాలికి,పట్టించుకోని వైద్యులు, పైరవీలు ఉన్నోళ్లకు టెస్ట్ లు ?

0
195

కోరుట్ల అల్లమయ్య గుట్ట కరోనా కేంద్రంలో కరోనా నిభందనలు గాలికి,పట్టించుకోని వైద్యులు, పైరవీలు ఉన్నోళ్లకు టెస్ట్ లు ?

తాజాకబురు జగిత్యాల :కరోనా మహామ్మారి తన ప్రతాపం చూపిస్తు రోజుకు వేల మందిని బలిగొంటున్నంటుంది, ఓ పక్క కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు భౌతిక దూరం, మాస్క్ ధరించాలని చెపుతున్నప్పటికి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ని అల్లమయ్య,అయ్యప్ప గుట్ట కోవిడ్ పరీక్షల కేంద్రం వద్ద మాత్రం సంతకు వచ్చినవాళ్లల గుంపుగంపులుగా ఉంటున్నారు,ఇళ్లపక్కనే కోవిడ్ కేంద్రం ఏర్పాటు చెయ్యడంతో పరీక్షలకోసం వచ్చినవాళ్లు పరిశర ఇళ్లల్లవద్ద కూర్చుంటున్నారని, ఒకవేళ వాళ్లకు పాజిటివ్ ఉంటె పరిస్థితి ఏంటని అక్కడి కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పరీక్షల కేంద్రాల వద్ద సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలి,కానీ అధికారులు మాత్రం తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్తానికులు ఆరోపిస్తున్నారు, అయితె కోవిడ్ పరీక్షల్లో కూడా ఫైరవీమీద వచ్చిన వాళ్లు ఇలా వచ్చి అలా టెస్ట్ చేయించుకొని పోగా, ఎదిరిచూసెవాళ్లు గంటలతరబడి ఎదురుచూడాల్సి వస్తుందని, ఫైరవీలపై వచ్చినవాళ్లకు ఒక రకంగా సామాన్య ప్రజలను ఒక రకంగా అధికారులు వ్యవహారిస్తున్నారని వాపోతున్నారు,సిబ్బంది క్యూ పద్దతి ప్రకారం పరీక్షలు నిర్వహిస్తె ఎలాంటి సమస్య ఉండదని స్తానిక వైద్యులు, సిబ్బంది పట్టించుకున్న దాఖాలాలు లేవని, దీని ద్వారా కోరుట్ల పట్టణంలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here