కోతి కి అంత్యక్రియలు చేసిన బీమారం యువకులు

0
56

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం బీమారం గ్రామంలో ఓ వానరం ప్రమాదవశాత్తు విద్యుత్తు ఘాతం తో మృతి చెందగా, వానరానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటారు భీమారం గ్రామానికి చెందిన సాయినాథ్, నరేష్,రవి,మురళి అనే యువకులు. సాటి ప్రాణి పట్ల వారు చూపిన కారుణ్యాత్వాన్ని పలువురు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here