కైరి గూడెంలో రంగు మారిన నీరు…

0
263

తాజా కబురు రాయికల్: మండలంలోని కైరి గూడెం గ్రామంలోని బోరింగు నీరు రంగు మారింది. బోరింగ్ చుట్టూ కన్నం ఏర్పడి వర్షాలకు మురికి నీరు ఆ బోరింగ్ లోకి చేరి నీరు కలుషితం అవుతుంది.అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి బోరింగ్ చుట్టూ మరమ్మతులు చేపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బోరింగ్ చుట్టూ ఏర్పడిన కన్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here