కుస్తాపూర్ లో పేకాట రాయుళ్ల పై కేసు నమోదు

0
176

మల్లాపూర్: మండలం లోని కుస్థాపూర్ గ్రామo లో ఒక ఇంట్లో నిత్యం పేకాట ఆడుతున్నారని సమాచారము రావడంతో శనివారం ఎస్.ఐ రవీందర్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేసి 6 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 34,930/- రూపాయలు,4 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకొని వారి పై కేస్ నమోదు చేసినట్లు ఎస్.ఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here