కరోనా శుభవార్త వస్తుంది

0
169

తాజా కబురు డెస్క్:కరోనా మాహామ్మారిని అరికట్టేందుకు భారత్​ బయో టెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్యాండిడేట్ కొవాగ్జిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్​ ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ లో ప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గోరఖ్​పుర్​లో అక్టోబర్​ నుంచి ఈ ట్రయల్స్ జరగనున్నట్లు తెలిపారు ఉత్తర్​ప్రదేశ్ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్.భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్ బయో టెక్ సంయుక్తంగా కొవాగ్జిన్ను తయారు చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here