తాజా కబురు రాయికల్, కోరుట్ల: రిపోర్టర్ పిట్టల రాజ్ కుమార్: రాయికల్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో కరీంనగర్ లో చికిత్సపొందుతూ మరణించాడు. వారి బంధువులు హాస్పిటల్ నుండి తీసుకొని రాగా కోరుట్లకు చెందిన బిజెపి శ్రేణులు మున్సిపల్ కౌన్సిలర్ గణేష్, మహేష్,కోరుట్ల బిజెపి, బిజెవైఎం నాయకులు పీపీకిట్టు సహాయంతో రాయికల్ స్మశాన వాటిక లో పేషెంట్ బాడీకి దహన సంస్కారాలు నిర్వహించారు.వారికి రాయికల్ నగర శాఖ తరపున బి జె పి.బి జె వై ఎం నాయకులు కురుమ మల్లారెడ్డి,మోసారపు శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. రాయికల్ మండల పరిధిలో ఎవరైనా కరోనా తో మరణిస్తే భాజపా నాయకులను మల్లేశం 9666429805 మోసరపు శ్రీశాంత్ 9848707084 శ్రీకాంత్ రెడ్డి 9676666561
రమేష్ 9666719991 లను సంప్రదిస్తే దహన సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు.