కరోనాతో ఒకరి మృతి గ్రామంలో లాక్డౌన్ అమలు

0
121

రాయికల్ తాజా కబురు: మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలో ఆదివారం కరోనా తో ఒకరు మృతి చెందగా మరో నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో 14 రోజులపాటు లాక్ డౌన్ విధించారు. గ్రామస్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో తీర్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here