ఓడిబియ్యం సమర్పించిన డా. భోగ శ్రావణి

0
105

జగిత్యాల తాజా కబురు : దేవి శరన్నవరాత్రుల సంధర్బంగా పట్టణం లోని అష్టలక్ష్మి ఆలయంలో శనివారం మున్సిపల్ ఛైర్ పర్సన్ డా. భోగ శ్రావణి అమ్మవారిని దర్శించుకుని, ఓడిబియ్యం, చీర సమర్పించారు.ఈ పూజ కార్యక్రమంలో కౌన్సిలర్లు జంబర్తి రాజ్ కుమార్, తెరాస నాయకులు అరుముళ్ల పవన్, కనకదుర్గ సేవాసమితి సబ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here