ఒడ్డె లింగాపూర్ గురుకులం లో దరఖాస్తుల ఆహ్వానం

0
132

తాజా కబురు రాయికల్: మండలంలోని ఒడ్డె లింగాపూర్ గ్రామ మిని గురుకుల పాఠశాలలో 1వ తరగతి లో ప్రవేశాలకు ఈనెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న,ప్రధానోపాధ్యాయురాలు శ్వేత ఒక ప్రకటనలో తెలిపారు ఒకటో తరగతి లో 30 సీట్లు భర్తీ చేస్తామని ఐదేళ్లు నిండిన గిరిజన చిన్నారులను చేర్పించేందుకు తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here