ఏ.బీ.వీ.పీ ఆధ్వర్యంలో సీతారామరాజు జయంతి

0
214

రాయికల్ తాజా కబురు: రాయికల్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామ రాజు విగ్రహం వద్ద శనివారం ఏబీవీపీ ఆధ్వర్యంలో పూలమాలతో సత్కరించి ఘనంగా జయంతిని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మదం మల్లేష్, కార్యకర్తలు కార్తీక్, జ్ఞానేశ్వర్, మధిర హరీష్, లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here