ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో..

0
142

కోరుట్ల తాజా కబురు: కరోన వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని బి.సి కాలనిలో జీవన ఉపాది లేని 20 మంది నిరుపేద కుటుంబాలకు 3 రోజులు సరిపడ బియ్యం మరియు కూరగాయలు,మాస్క్ లు నిత్యావసర సరుకులు అందించారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వెల్లుల మధు,జోనల్ ఇంచార్జ్ చిప్ప మహంత్,విద్యార్థి శక్తి ఇంచార్జ్ కస్తూరి రవితేజ, దేశముక్ జీవన్,చిత్తరి ఆనంద్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here