ఎమ్మెల్యేను సన్మానించిన ఎండి సనావోద్దీన్

0
104

కోరుట్ల తాజా కబురు: మెట్ పల్లి ఖాదీ బోర్డు చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టి.ఆర్.ఎస్ పార్టీ యువజన నాయకులు ఎండి సనావోద్దీన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు జాల వినోద్, క్యాతం సృజన్, ఎండి ఆర్బాజ్, పుప్పాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here