ఎబివిపి అధ్యర్యంలో నిత్యావసర సరుకుల పంపిణి

0
139

తాజా కబురు రాయికల్ రూరల్ : అఖిలభారతీయ విద్యార్ధి పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం మండలం లోని కైరి గూడెం లో 20 కుటుంబాలకు, తాట్లవాయి తండాలో 6 కుటుంబాలకు, వస్తాపూర్ లో 16 పేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here