జగిత్యాల తాజా కబురు:జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి జగిత్యాల జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఎంపీ అర్వింద్ ని సారంగపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ,జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ సన్మానించారు. ఆయనతో పాటుగా సీనియర్ నాయకులు బద్దెల గంగరాజం, సమల్ల ప్రసాద్, మోదిగం మల్లేష్, ప్రమోద్, కసనవాదా శాంతయ్య, బుచ్చిరెడ్డి, తిరుపతి మరియు బి జె వై ఎం నాయకులు ముద్దం శ్రీనివాస్, దీటి వెంకటేష్, ఆకుల పొచ్చన్న, వంగపెళ్లి పవన్ పాల్గొన్నారు. ఠ