ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

0
134

జగిత్యాల తాజా కబురు : ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో రాయికల్ పట్టణంలోని చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసుకలిగిన నిరుద్యోగ యువతులకు టేలరింగ్(కుట్టుమిషన్), యువకులకు ఎలక్ట్రిషియన్ హౌస్ వైరింగ్, టూ వీలర్ బైక్ మెకానిక్ కోర్సులలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులను ప్రారంబిస్తున్నట్లు ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల అనంతరం నేరుగా శిక్షణ కేంద్రంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ వివరాలకు 9963347142,9381424228 చరవాణి నంబర్ల లో సంప్రదించవచ్చన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here