ఇసుక బహిరంగ వేలం పాట

0
184

రాయికల్ తాజా కబురు: మండల పరిధిలో పలు ప్రాంతాల్లోని సీజ్ చేసిన 58 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను ఈ నెల 20న ఉదయం 11 గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని రాయికల్ తహసీల్దార్ మహేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు నిర్ణిత రుసుమును ముందుగానే చెల్లించాలని, అత్యవసర కారణాలతో వేలంపాట రద్దు చేసినచో మరొక తేదీని నిర్ణయించబడుతుందని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here