జగిత్యాల తాజా కబురు:రాయికల్ మండలం, ఇటిక్యాల గ్రామంలో pacs వైస్ చేర్మెన్ పడిగెల నవ్య మహిపాల్ కూతరు కి వెన్ను పూస శాస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాద్ లో కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి వైద్యులతో మాట్లాడి శాస్త్ర చికిత్స చేపియడం జరిగింది..
బాధితులు లను వారి స్వగ్రామం లో పరామర్శించిడం జరిగింది.. వెన్ను పూస శాస్త్ర చికిత్స చేపించినా జీవన్ రెడ్డి గారికి బాధితులు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది.. ఇట్టి కార్యక్రమం లో ఎంపీటీసీ కొమ్ముల రాధా ఆదిరెడ్డి, వార్డ్ మెంబెర్ ఏలేటి జలంధర్ రెడ్డి, అంజిరెడ్డి, కొయ్యడి మహిపాల్ రెడ్డి, రవీందర్ రావు, రాజేందర్ గౌడ్, కాటిపెల్లి గంగారెడ్డి, నారాయణ రెడ్డి, బుల్లెట్ రాజారెడ్డి, రుక్కు తదితరులు పాల్గొన్నారు.