ఇటిక్యాల లో ఇసుక డంపు సీజ్

0
194

రాయికల్ తాజా కబురు: మండలంలోని ఇటిక్యాల గ్రామ శివారులో గురువారం నివేదిత వృద్ధాశ్రమం సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 40 ట్రిప్పుల ఇసుకను తహసీల్దార్ మహేశ్వర్ , ఎస్సై ఆరోగ్యం సీజ్ చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here