ఆశ ,ఏ.ఎన్.ఎం లకు 25 కిలోల బియ్యం పంపిణీ

0
233

రాయికల్ తాజా కబురు:మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు సోమ సురేందర్ రెడ్డి బుధవారం కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు గాను గ్రామంలోని ఆశ కార్యకర్తలు చేస్తున్న విశేష కృషికి తన వంతు సాయంగా 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామల్ల లావణ్య, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు ఏలేటి జలంధర్, నాయకులు సామల్ల వేణు, రాజారెడ్డి, నారాయణ, శ్రీను, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here