ఆర్థిక సాయం చేసిన టియూడబ్ల్యూ జె హెచ్143 ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ

0
26

జగిత్యాల తాజా కబురు:
ఐదువేల ఆర్థిక సాయం చేసిన టియూడబ్ల్యూ జె హెచ్143 ప్రింట్ మీడియా జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ..
గత కొంతకాలంగా ఊపిరి తిత్తుల సమస్య తో బాధపడుతున్న కోరుట్లకు చెందిన ఉత్తూరి రమ్య కు ఈ రోజు tuwj (143) జిల్లా అధ్యక్షులు శికారి రామకృష్ణ రూ.5000 లు ఆర్థిక సహాయం అందచేశారు.ఈ సందర్భంగా చిద్రాల వినోద్,శికారి గోపి వచ్చు వెంకటరమణ రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here