ఆర్టీసి బస్సు లో ఎక్కాడు,టికెట్ తీసుకోలేదు మాస్క్ ధరించలేడు,ఇదేంటని అడిగిన కండక్టర్ ను చితకబాది,భవనం ఎక్కి అత్మహత్యయత్నం..

0
81

తాజాకబురు కోరుట్ల:
బోదన్ కు చెందిన ఓ వ్యక్తి కోరుట్లనుండి ఆర్మూర్ వెళుతున్న ఆర్టీసి బస్సు లో టికెట్ లేకుండా,మాస్క్ ధరించకుండా ప్రయాణం చేశాడు అందులో ఉన్న కండక్టర్ టికెట్ తీసుకోకుండా మాస్క్ లేకుండా బస్సు ఎక్కరాదని ,వారించాడు దాంతో కోపోద్రికుడైన సదురు వ్యక్తి కండక్టర్ ను కొట్టి బసునుండి దూకాడు ,కోరుట్ల శివారులో ఓ భవనంపై ఎక్కి అత్మహత్య చేసుకుంటానని బెదిరింపుకు పాల్పడటంతో విషయం తెలుసుకున్న పోలిసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు, యస్సై సతీష్ తన సిబ్బందితో కలిసి సదురు వ్యక్తి ని కిందికి దింపె ప్రయత్నం చేస్తున్నారు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here